10 Things You Must Sacrifice to Become Rich #howtogetrich

This video is the part of the series – How to become Rich in Telugu.
There are 10 things to sacrifice to become rich.
No. 1 Sacrifice the shining Objects
No. 2 Sacrifice the friendship with poor people
No. 3 Sacrifice the social media & TV
No. 4 Sacrifice Some Sleep
No. 5 Sacrifice the blame game
No. 6 Sacrifice your fear of losing
No. 7 Sacrifice your Impatience
No. 8 Give up your Low self-esteem
No. 9 Give up your hatred for books
No. 10 Give up the easy life

Free DEMAT ACCOUNT:
నేను రికమెండ్ చేస్తున్న Demat Account –

స్టాక్ మార్కెట్ లో స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేయండి, నెలకు కేవలం 300 రూపాయలతో..

(ఏదైనా Demat Account తో login / sign-up అవండి)

నాతో మాట్లాడాలంటే Callme4 app లో ID: CSG@cm4
(TeluguAssets అని గాని, srinivas chikati అని గాని Search చేసినా సరిపోతుంది.)

"మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు" (Telugu Book):

Check out "The 5 AM Club (Telugu)" పుస్తకం by Robin Singh

#howtobecomerich, #howtobecomerichintelugu, #telugupodcast, #sacrificestobecomerich

31 thoughts on “10 Things You Must Sacrifice to Become Rich #howtogetrich

  1. Super sir 10 points 💯 correct sir . Last point real life lesson sir . Waiting for your next video sir.

  2. చాలా బాగా చెప్పారు. మీకు కృతజ్ఞతలు. ♥️♥️♥️♥️♥️

  3. 1. డబ్బు వృదా చేయకు, పొదుపు చేసుకో.
    2. పెద్ద వాళ్ళతో స్నేహం చేసుకో.
    3. టి.వి, ఫోన్ తో టైమ్ వేస్ట్ చేసుకోకు.
    4. త్వరగా నిద్ర లేవాలి.
    5.ఎవరిని నిందించకండి.
    6. ఒడిపోతామని భయపడవద్దు.
    7. అసహనం వద్దు.
    8. మీరు గొప్ప వానిగా అనుకోండి.
    9. పుస్తకాలు చదవండి.
    10. సులభమైన జీవితం కోసం కోరుకో వద్దు.

  4. “కష్టే ఫలి” అంటే. కష్టపడితే నె డబ్బులు ఎవరికీ ఊరికే రావు సార్ మీరు చాలా బాగా చెప్పారు” tq” సార్.” కష్టంతో” కాదు “ఇష్టంతో”పని చేయండి విజయం మీ “సొంతం” 👍

  5. Free DEMAT ACCOUNT:
    నేను రికమెండ్ చేస్తున్న Demat Account – https://tinyurl.com/yh6o7b8p

    స్టాక్ మార్కెట్ లో స్మార్ట్ గా ఇన్వెస్ట్ చేయండి, నెలకు కేవలం 300 రూపాయలతో..
    https://link.smallcase.com/Tyq3T60fWsb
    (ఏదైనా Demat Account తో login / sign-up అవండి)

    1. Ardham iethaledu anna invest meant share market steak Alla cheyalo chepandi live video petandi anna 100 rs example cheyandi pls nenu chala mandhini adigina avaru cheppatam ledhu video petandi

    2. @@fun_ media live video? nenu meeku cheppedi okkate, trading vaddu ani. kevalam long term kosam investing cheyandi. Thats it

  6. We want tons of more material like this video Bro. Love your efforts bro. You taken long gap. But we want more from you

  7. Wow, sir. Wonderful and thought provoking information. Thank you I’m learning a lot from your vidios,👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏

  8. సార్, అద్భుతంగా చెప్పారు.
    ధన్యవాదాలు 🙏

  9. Excellent informative video.
    You are the real asset to us.
    Thank you so much for your time and efforts. All the best for your future videos. Stay happy healthy and wealthy.

  10. ఇంత విలువైన సమాచారం లక్షలు పెట్టిన రాదు. చాలా మంది సోది చెప్పి views పెంచుకునే వాల్లను చూశాను మీరు మాత్రం విలువైన సమాచారంతో మా ముందుకు వచ్చారు. ధన్యవాదములు….

Comments are closed.