మార్వాడి Vs ఐఫోన్ #marwadi #iphone #appleshare

34 thoughts on “మార్వాడి Vs ఐఫోన్ #marwadi #iphone #appleshare

  1. హాయ్ సార్ నమస్తే, చాలా మంచి ఆర్థిక విషయాలను చాలా బాగా తెలియజేశారు.

  2. Appudu 75k antey akkuva value undedhi… 75k ki chala things vachevi but eppudu 1L ki kuda value ledhu em ravadam ledhu

  3. అలాగైతే 2018లో ఐఫోన్ కొనకుండా అందరూ ఐఫోన్ షేర్ కొని ఉంటే ఐఫోన్ సేల్స్ లేకుండా ఆప్పుడు $55 ఉన్న ఆపిల్ షేర్ ఇప్పుడు జీరో అయితుంది సేల్స్ ఉంటే కదా షేర్ ప్రైస్ కూడా పెరిగేది…

    1. అందరూ షేర్లు కొనరు, అందరూ ఐ ఫోన్లు కొనరు, so no problem.

    2. You are really super sir, iPhone koneevadu u untenee nee aa marvadiki kooda dabbu vachedhi evadu Kanaka pothee evvadiki avasaram ledhu

  4. ఆకలేస్తే Zomato షేర్లు,ఆరోగ్యం బాగాలేక పోతే kims షేర్లు కొనుకోమను

    1. ​​@Telugu Assetsoho alaga bro ithey ippudu meru ee comment Matti lo rasi chupisthunnara

  5. I phone konatam ante usage kosam. Shares konatam investment. How can they compare.. 😅

  6. అందరూ phone కొనకుండా shares ye కొంటె, ఒక్కో షేర్ పావలా అవుతుంది 😂

    1. Wrong brother demand perigithe share price peruguthundi,sale antava India lo antha sale ledu apple ki only 4-10%

  7. మన ఆర్థిక స్థితిగతులను బట్టే నిర్ణయాలు ఉండాలి. ఆర్ధిక స్తోమత ఉంటే ఐఫోన్ కొనాలి. లేకపోతే లేదు. కానీ ఉండి కూడా అనుభవించక పోతే వేస్ట్.

  8. Save chesevadu gopodu epudu avadu. sampadinchevadu, sampadana midha aasha vunavadu gopavadu avthadu.

  9. అనవసరంగా దేనికి ఖర్చు చేయకుండా ఉండాలి అతని మాట

  10. He is absolutely right
    Anavsrnga last 10 years lo 50 lakhs waste chesa nen cha…Dabbulu save chesey tips tlyaka

Comments are closed.