Marwadi Gujarati Stories ( #Gujarati Secrets)

This video is the series of Marwadi Gujarati stories. This will cover How the Gujaratis do business, how marwadis are successful in business, Gujarati business secrets, marwadi business secrets, etc.,

నేను రికమెండ్ చేస్తున్న Demat Account –

"మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు" (Telugu):

నాతో మాట్లాడాలంటే Callme4 app లో ID: CSG@cm4
(TeluguAssets అని గాని, srinivas chikati అని గాని Search చేసినా సరిపోతుంది.)

#Why are Gujaratis good businessmen, #case study on gujarat, #gujarat case study, #how gujarati get success in business, #why gujarat is developed state in india, #how gujarat developed, #how gujrati do business, #how gujrati get success in business, #gujrati business ideas, #gujrati business secrets, #why gujrati are good businessman,#gujrati business secrets in telugu, #gujarti business lessons, #Gujarati Secrets, #marwadi Gujarati stories

26 thoughts on “Marwadi Gujarati Stories ( #Gujarati Secrets)

  1. అయిపోయి గంట అయ్యింది మా వాడు ఇంకా నోరు తెరచి చూస్తున్నాడు🙏

  2. చాలా బాగా explain చేస్తున్నారు sir. 2012 లో ఒక మార్వాడీ company లో, 2013 లో vaisyaas company లో work చేసిన అనుభవం తో 2014 లో small scale unit start చేశాను. బాగా success అయ్యాను. కానీ ఇప్పటికీ మార్వాడీ boss సలహా అడుగుతాను. మీరు చెప్పే అన్ని qualities ఉన్నాయి boss కి.

    ALmost వాళ్ళ training తో నాకు ఇంత సక్సెస్ వచ్చింది అండి.

    ధన్యవాదములు.

  3. Srinivas garu katha Chala bagundi..eemadhya Mee videos chusi asalu Gujrat vallu intha rich ela ayyaru Ani koncham research chesthe konni vishayalu telisayi. Vallu British Kalam lo samudraniki vodarevuku deggaraga undatam tho trading chese avakasam untundi and European countries tho manchi business relationship maintain chesaru. Daman diu Portuguese colony kabatti vallaku Europe passport easy ga dorikindi ala Chala mandi migrate ayyi dabbulu sampadinchi India lo Unna tamavallaku paminchi business lo invest chesevallu chesthunnaru ..
    Ade migathavaru loan teesukoni chinna business chesthe vallu cash lo pedda business chese avakasam undi kabatti vallu rich ga vunnaru.
    Vallaku dabbu undi kabatti first mover advantage ochindi cash lo buy chestharu kabatti bargaining power ochindi ade valla power miggathavari weak point.
    Deeniki valla lifestyle kuda add ayyindi inka savings perigayi.

  4. వేరే ఛానళ్లలో చూడటానికి రెడీ గా ఉన్నా 😂

  5. జవాబు లేని ప్రశ్న వేసి డబ్బులు నొక్కడం మోసం అవుతుంది కానీ వ్యాపారం ఎలా అవుతుంది.ఈ లాజిక్ మర్చిపోయారు మీరు

    1. చదువు లేని వ్యక్తి తెలివి తేటలు ద్వారా చదువుకున్న వ్యక్తి మేధావి ని ఒడించగలిగాడు ( ప్రశ్నలు అడగటం లో లిమిట్స్ లేవు) మీరు వీటిని బిజినెస్ లా చూడకుండా తెలివి తేటలను గుర్తించాలి.

  6. Koncham navtu chepandi sir…chakaga smile cheyandi sir it’s free of cost….but superb explaination

Comments are closed.