Reality of Government Jobs | Case Study

Open your Demat Account with Motilal Oswal :

9 Reasons Why You Should Not Do Government Job

Government jobs are often advertised as prestigious and financially stable, but is that really the truth? In this video, I'll explore the reasons why you should not do a government job and the reality of government jobs.

I'll share a case study of many of my relatives' own experiences as government employees and how they have changed over time. I hope that this video will help you to make an informed decision about whether or not to pursue a government career.

మన ఛానల్ నుండి వచ్చే ఫ్రీ బుక్స్, ఆర్టికల్స్ మరియు regular updates కోసం instagram, telegram మరియు twitter లో follow అవండి.

Instagram లింక్ :

Telegram లింక్ :

Twitter లింక్ :

TERM INSURANCE:
Best Term Insurance policy ని select చేసుకోండి :

HEALTH INSURANCE:
Best Health Insurance policy ని select చేసుకోండి :

"మీలో ఎవరు కాబోయే కోటీశ్వరుడు" (Telugu Book):

నాతో మాట్లాడాలంటే Callme4 App లో ID: CSG@cm4 (TeluguAssets అని గాని, srinivas chikati అని గాని Search చేసినా సరిపోతుంది.)

why you should not do govt job, Reasons Why You Should Not Even Apply For Government Job, Reasons Why You Should Not Seek Any Sarkari Naukri,
why government job is better than private job, why private job is better than government job, government jobs vs private job which one is better, government jobs vs private job or business,

#financialeducation, #privatesectorjobs, #mbaSalary, #futurejobs, #financialfreedom, #UntoldTruthOf government jobs,

48 thoughts on “Reality of Government Jobs | Case Study

  1. Who don’t belive his information will know soon . Sir I love your great information. You rocked the video keep going 🙏🙏🙏👍👍👍

    1. Everyone has to focus on agriculture i.e natural farming…. Agriculture is the ultimate way of living and generates good source of income and sound health… 😍

  2. Sir, great video. It’s warning to people who r seeking govt jobs. Once you have joined means life shortened. You become a poor guy very fast. Nobody can explain like you. I can only understand because I’m a millenial working in govt job.You have answered everything.

    1. పోయే తప్పుడు బొందాల గడ్డల తీస్కపోతవ పైసలు?

    2. Everyone has to focus on agriculture i.e natural farming…. Agriculture is the ultimate way of living and generates good source of income and sound health… 😍

    1. Everyone has to focus on agriculture i.e zero budget farming…. Agriculture is the ultimate way of living and generates good source of income and sound health… 😍

  3. మీరు చెప్పేది 100 శాతం నిజం.. గ్రూప్ 1 మరియు సివిల్స్ ఉద్యోగాలు తప్ప అన్నీ మీరు అన్నట్టు గానే ఉంటాయి….. కాకపోతే ఇందులో కొన్ని ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఉంటాయి అవి అక్కడ కూడా update కాకపోతే , స్కిల్స్ డెవలప్ చేసుకోకపోతే గూగుల్ వాడికి కూడా పింక్ స్లిప్ ఇస్తున్నారు…. ప్రైవేట్ లో చేసే వాడు కూడా చేరిన కొద్ది సం లలో నే వాడి మెదడు కూడా మొడ్డుబరిపోయి స్థిరత్వం కోసం చూస్తాడు.. ప్రైవేట్ లో 10 yr కంటే ఎక్కువ చేయలేడు… మీరు చెప్పినవి ఇద్దరికీ వర్తిస్తాయి

  4. Sir please do videos on ” How to survive entrepreneurs/startups during the recession times in India?”

    1. Everyone has to focus on agriculture i.e zero budget farming…. Agriculture is the ultimate way of living and generates good source of income and sound health… 😍

  5. You are almost correct. Iam a Government employee. All government employees are not corrupt and there are so many honest employees who are running the system. But, they are being identified as incapable by their colleagues and officers etc. It is true.

    1. అవును బ్రో, but మనం మన పని సక్రమంగా చేస్తే మనం ఇండియా ఫ్యూచర్ కి హెల్ప్ అయినట్టే కదా, ఎవడు గుర్తిస్తే ఏంటి గుర్తించక పోతే ఏంటి, కృష్ణుడు చేపాడు కదా, నీకు ఛాన్స్ ఉన్న కూడా అడ్డ దారి తొక్కక పోవడమే మంచి వాడి లక్షణం అని

  6. సార్ గవర్నమెంట్ జాబ్స్ యొక్క విలువలు గత కరోనా కాలంలో అందరు చవిచుసారు, గవర్నమెంట్ ఉద్యోగులగురించి మీరు ఇంకా స్టడీ చెయ్యాల్సివుంది, మీ వీడియోలు బాగుంటాయి కాని ఇలా గవర్నమెంట్ ఉద్యోగులగురించి తక్కువగా చెప్పకండి సార్, ప్రైవేటు ఉద్యోగాల్లో అంత భవిషత్తు ఉంటే ఇంతమంది నిరుద్యోగులు ఎందుకున్నారు? గత కరొనకాలంలో ప్రైవేటు వాళ్ళు ఎంతమందిని నిరుద్యోగులు చేసారు చేస్తున్నారు అందులో పెద్ద పెద్ద వ్యాపార వ్యవస్థపాపకులు రాజకీయనాయకులు ఉన్నారు దేశంలో జనాలను బ్రాష్టుపట్టిస్తున్నారు, వ్యాపారం చేద్దాం అంటే పెట్టుబడి ఇవ్వరు దేశంలో కోకొల్లలుగా ప్రతిభవంతులు ఉన్నారు అలాంటి వారికోసం సిఫారసులను చెయ్యండి దేశం భవిషత్తు కాపాడండి,మీకో మనవి మీ ద్వారా జనాలకు మంచిది వీడియోలు రావాలి ఇదే కోరిక

    1. నేను తక్కువగా చెప్పలేదు సార్..మీరు మొత్తం వీడియో చూడలేదనుకుంటా…

    2. Everyone has to focus on agriculture i.e zero budget farming…. Agriculture is the ultimate way of living and generates good source of income and sound health… 😍

  7. I am a government teacher in Andhra Pradesh…..I have been facing all aspects what you have mentioned in this video sir. Well explained.

    1. Everyone has to focus on agriculture i.e zero budget farming…. Agriculture is the ultimate way of living and generates good source of income and sound health… 😍

  8. Everyone has to focus on agriculture i.e natural farming…. Agriculture is the ultimate way of living and generates good source of income and sound health… 😍

    1. Boomi unte chestham kada bro….adi leka ne kada ..meeku Mee poorveekulu sampadinchi pettaru…privileged people yedaina cheptharu. but boomi Leni vallu jobs thappa yem cheyaleru

  9. మీ విశ్లేషణ కి hatsoff….. కరెక్ట్ గా చెప్పారు….నా అనుభవంలో నేను గమనించింది ఇదే…

  10. Excellent , old generation people have stucked with “job security” mindset. A skilled private employee makes more money and assets at the end of retirement.

  11. Good information. నేను govt job కోసం ప్రయత్నించడం చేసి చేసి విసుగొచ్చి మానేసి కుల వృత్తి చేసుకుంటున్నా… నేను ప్రయత్నించిన ఉద్యోగం salary ఇపుడు 50,000 . నా వృత్తి లో నాకు వస్తుంది నెలకి లక్ష పైనే.. నాకు నేనే బాస్. నా జీవితం నా ఇష్టం….

  12. (1)కేవలం Economical point of view నుండి చూస్తే-
    మంచి professional private job ముందు పెద్ద govt job కూడా(including civil services and group 1/2 level) పనికిరాదు. మనసు చంపుకుని అవినీతి పనులు చేస్తుంటే మాత్రం ఆ పెద్ద govt officers foreign లో private jobs చేసే వాళ్ళకు పోటిగానో లేదా ఇంకా ఎక్కువే సంపాయిస్తారు. కానీ ఇవి విలువల్లేని అనైతిక పనులు. Unfortunately present 90% higher govt officials అనేక కారణాలు వల్ల చేసే పనులు ఇవే.
    చిరు govt ఉద్యోగి పరిస్థితి మాత్రం దారుణం. జీతాలు చాలా తక్కువ. వీరు జీతం కాకుండా ఇంకొంచెం ఎక్కువ సంపాదించాలంటే అందరినీ అడుక్కోవాలి. ఆ అడుక్కోవటమే మనకి నిత్యం ఎదురయ్యే అవినీతి.
    (2)”సేవ” అనే point of view నుండి చూస్తే-
    ఏదో సామాజిక సేవ చేసేద్దాం అనుకుంటూ చిన్న govt jobs చేసినా మీరు అనుకునేంత effective గా ఏమీ చేయలేరు.అయినా సేవే చేయాలంటే govt job ఏ చేయక్కర్లేదు. Doctor, lawyer, educationalist లేదా ఇంకేదైనా చేయొచ్చు. ఒక software employee చేసేది కూడా సామాజిక సేవే.
    (3) “భద్రత” point of నుండి చూస్తే-
    Present govt jobs కు no pensions. రోజూ కూలితో సమానం.
    పొలాల్లో కూలికి, ఇళ్ళల్లో రిపేరు పనులకు, కిరాణా కొట్లో పొట్లాలు కట్టే పనోళ్ళనే యజమానులు బతిమిలాడుకుని పనికి రమ్మని పిలిచే రోజులు ఇవి. Talent ఉన్నంత వరకూ, ఏ ఘోరమైన తప్పు చేయనంత వరకూ private వాడు కూడా భయనడాల్సిన పనే లేదు. ఇక ఆర్థిక మాంద్యం అంటారా అది తాత్కాలికం.
    (4) “సామాజిక కోణం” నుండి చూస్తే-
    90% వరకూ ఎక్కడైతే వెనుకబాటుతనం ఉందో వారికే govt job తిరుపతి లడ్డూ. మిగతావారికి బూజు పట్టిన లడ్డూ. కమ్మ, రెడ్డి, వెలమ, కాపు వంటి అనేక కులాల వారు foreign కు అధికంగా ఎందుకు వెళ్తున్నట్టు? ఈ మధ్య
    “మధ్య తరగతి” వారు కూడా అప్పు చేసి మరీ విదేశీ చదువులని వెళ్ళి అక్కడే Settle అవుతున్నారు ఎందుకు?
    చిన్న govt job వాడికి గౌరవం, మర్యాద అయితే అది పూర్వకాలం మాట!
    పెద్ద employee కి అయితే ఇప్పటికీ ఉన్నాయి. private job వాడి కన్నా కూడా చాలా ఎక్కువగా.
    కొన్ని కులాల్లో, కొన్ని జిల్లాల్లో చిన్న govt jobs వారికి పెళ్లి సంబంధాల విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందరూ software వారి కోసమే వెంపర్లాడుతున్నారు.
    ప్రజల్ని చట్ట ప్రకారం ప్రత్యక్షంగా శాసించగల, నడిపించగల “అధికారం”, “ఒక పరిపాలకుడిగా ఉండటం” అనే గర్వం/ గౌరవం (మానసిక ఆనందం)మాత్రం చిన్నదైనా పెద్దదైనా ఏదో ఒక govt job వాడికే సొంతం.
    ఇదో పెద్ద topic. ఇలా అనేక angles నుండి ఆలోచిస్తే చాలా విషయాలు విరుద్దంగా ఉంటాయి. కొన్నింటికి govt jobs, చాలా వాటికి మంచి private jobs better గా ఉంటాయి.
    Final conclusion:
    “ఉన్నత జీవన ప్రమాణాల్ని” ముఖ్య ప్రాతిపదికగా తీసుకుంటే-
    ఎదుగు బొదుగు లేని చిన్న private jobs కన్నా చిన్న Govt jobs మాత్రం 10 times better.
    But చిన్న govt jobs కన్నా మంచి growth ఉన్న మంచి professional private jobs 100 times better.
    ఇది కార్పోరేటు యుగం. పెద్ద private jobs కు try చేయండి. అదే చాలా విషయాల్లో ఇప్పుడు best. కుదరని వాళ్ళు మంచి ఆలోచన, ముందుచూపు, మంచి అవకాశం, సరైన పెట్టుబడి ఉంటే అత్యాశ లేకుండా ఒక మంచి business పెట్టుకున్నా పర్లేదు.(including మంగళి కొట్టు, కూరగాయల కొట్టు, ఇడ్లీబండి , fancy కొట్లు, నూడుల్స్ బండ్లు, ఇటుక బట్టీల వ్యాపారం etc) Click అయితే మాత్రం Definitely చిన్న govt jobs కన్నా మంచి జీవన ప్రమాణాల్ని ఖచ్చితంగా పొందగలుగుతారు.
    – ఇట్లు ఒక govt చిరుద్యోగి(పోలీసు కానిస్టేబుల్)

    1. Supperb bro…. I appreciate you as a Police Constable. చాలా ఓపికగా reply రాసావ్

    2. @naresh kumar మీకొకటి తెలుసా- నేను నా govt job ని quit చేసి just 5days ఏ అయింది.వేరే better govt job కోసం try చేస్తున్నా.మళ్ళీ ఎందుకంటారేమో!ఒకసారి ఈ feild నే నమ్ముకున్నాక తప్పదు మరి. లేకపోతే రెంటికి పనికిరాము. వీలైతే పెద్ద govt జాబే తెచ్చుకోవాలని try చేస్తున్నా. రాకపోతే మళ్ళీ చిన్న govt job తోనే బతుకుతా! అది కూడా రాకపోతే నష్టమేమి లేదు. ఎలాగైన బతకగలననే నమ్మకం ఉంది.
      అసలు నువ్వెందుకు మొదటగానైనా ఈ feildఏ ఎంచుకున్నావ్ అనొచ్చు. కారణం ఉంది. మా father ఒక govt employee నే. చిన్నప్పటినుండి వ్యవస్థల్లోని దరిద్రాలు వింటూ పెరిగాను. At the same time ఒక Honest officer ఏం చేయగలడో కూడా వింటూ పెరిగాను. Unfortunately present 90% అలా లేరు. నేను అలా ఉండకుండా honest గా govt sector లో service చేయదల్చుకున్నాను. At the same time మొహమాటం లేకుండా చెప్తున్నా economical గా set అవ్వడమూ నాకు ముఖ్యమే.అది కూడా అవినీతి చేయకుండా వచ్చే జీతం తోటే! అన్నింటికీ సిద్ధపడే వచ్చాను. ఇది నా వ్యక్తిగత అవసరాలు నిర్ణయాలు.
      కానీ నేను గత msg లో చెప్పింది facts. Next gen కోసం చెప్పా. వారికిష్టమైనది ఏదైనా చేయొచ్చు. మరొక్కసారి చదవండి. తేడా అర్థం చేసుకోండి.
      ప్రతీ మనిషీ ఒక మంచి allrounder గా ఉండగలగాలి. జీవన ప్రమాణాలూ ముఖ్యమే. అన్నీ balanced గా ఉంచుకోవటమే నా ఉద్దేశ్యంలో better. Civils/ group 1/2 ల success rate మనకు తెలుసు. posts ల సంఖ్య మనకు తెలుసు.Govt corporate కే పెద్ద పీట వేస్తుందని తెలుసు. Govt తనకు కావాల్సిన manforce ను విపరీతంగా తగ్గించిందని, ఇంకా తగ్గిస్తుందనీ తెలుసు. Positive discrimination పేరుతో Reservations అనే పెద్ద పెద్ద అడ్డుగోడలు ఎలా సవాలు విసురుతున్నాయో తెలుసు.
      మా batchmate కు extrimist area లో కూంబింగ్ చేస్తుంటే landmine తొక్కి కాలు పోయింది. గతంలో ఎంతో మంది ప్రాణాలు కూడా పోయాయి. మా కష్టం విలువ మాకు తెలుసు.సరైన తిండి తిప్పలు,నిద్రాహారాలు లేకుండా ఒక్కసారి అడవిలోకి దిగాక కొన్ని రోజుల పాటు 22- 25 kg’s weight తో కొండలు, గుట్టలు అంటూ hard terrain లో 40- 60 km తిరుగుతాం.ప్రపంచమంతా ప్రశాంతంగా నిద్రపోయే time లో చిమ్మ చీకట్లో మేం చేసే పని అదే. కనీస జాగ్రత్తలు కూడా govt provide చేయటం లేదు. పాము, తేలు కాటు కు Ante venom కూడా provide చేయటంలేదు కనీసం. మాకు last time రావాల్సిన surrenders, additional surrenders ఈ year కూడా రాలేదు. 8 నెలల TA ఇంకా pending. Time కు పడని జీతాలు. 5 యేండ్ల కొకసారి చేయాల్సిన PRC ఎప్పుడు చేస్తున్నారో తెలుసా Brother? (అన్నట్లు surrenders అంటే ఏంటో తెలుసా brother? ఆదివారాలు, పండగలు పబ్బాలు లేకుండా duty చేసినందుకు కేవలం police కు ఇచ్చేది). అదీ time కు ఇవ్వటం లేదు కదా! Pensions కూడా 2004 నుండీ ఏ govt employee కు లేవు తెలుసా? ఇంత చేసి మాకొచ్చేది చేతికి 32000/-.
      శని,ఆది వారాలు, పండగలు సెలవలు తీసుకుంటూ మంచి packages తో hike లను కోరుకునే మీకే మీ job కష్టం అనిపిస్తే చాలీ చాలనీ జీతాలతో కుటుంబాన్ని, సరైన education లేని చోట్ల పిల్లలని రాష్టం మొత్తం transferలతో తిప్పతూ తిరుగుతూ ఉండే మాకు మా వ్యవస్థలోని demerits తెలియవా?
      ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద govt job వస్తదో రాదో తెలియదు. చిన్నది అయితే జీవన ప్రమాణాలు బాగోలేనప్పుడు అసలు అంత కష్టపడి govt job కోసం ఒక “సగటు సాధరణ మనిషి” ఎందుకు try చేయాలి. తేలికైన మరో మంచి దారి ఉంటే! కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు కాదా అంత కష్టపడి welfare లేకపోతే! ఆ కష్టం లో సగం పెట్టినా గానీ మంచి corporate sector లో settle అవ్వొచ్చు కదా.
      Govt job కొట్టడం కష్టమే. దానికి కారణం అదేదో తోపు అని కాదు. కారణం నిరుద్యోగం. అంతేకానీ అదేదో super అనుకున్నంత కాలం మన బతుకులు మారవు.ఉన్నత వర్గం పిల్లలు ఏం చేస్తున్నారో తెలియదా? ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక govt job కొట్టేసి పెద్ద అధ్భుతం చేశాము, ఏదో సాధించేశాము అనుకోవటం కరెక్టేనా? చెప్పాకదా govt job లో మానసిక ఆనందం దొరకచ్చు పరిపాలకుడినని, ప్రజల్ని శాసించగలనని. కానీ అదేమీ మన బతుకు బండిని లాగదు.
      Govt job గొప్పే కానీ అన్ని రకాలుగా కాదు. ఇది fact. ఒక military వాడికి, పోలీసోడికి పిల్లనివ్వడానికే చస్తుంది ఈ సమాజం. మా హోదా గొప్పదే కానీ వాస్తవంగా పనికిరానప్పుడు ఎందుకు డబ్బాలు కొట్టుకోడానికా? ఒక guidance లా next gen కి చెప్పేటప్పుడు ఏ way better గా ఉంటుంది అనేది గొప్పలు చెప్పుకోకుండా వాస్తవాలు చెప్పగలగాలి. తర్వాత ఎవరి ఇష్టం వారిది.
      చిన్న private jobs కన్నా చిన్న govt jobs best అని నేను చెప్పలేదా! అయినా నా suggestion మంచి professional private job కొట్టమనే కానీ చిన్నది చేయమని చెప్పానా? సగటు govt job కంటే ఎక్కువ packagesను ఒక software professional త్వరగా పొందగలగటం నిజం కాదా? ఒక సగటు GOVT EMPLOYEE గచ్చిబౌలిలో ఒక PLOT కొనగలడా?
      ఇక కష్టం అంటారా- ఎక్కడైనా , దేంట్లోనైనా ఉంటుంది. అన్నీ తెలియక కాదు generalised గా చెప్తున్నాను.

    3. @naresh kumar డబ్బులే criteria అయితే అసలు govt job చేయకూడదా? Army కి ఎవడైనా డబ్బు ఉన్నోడు వెళతాడా? 95% పేదరికమే వారిని అటుపంపుతుంది. govt వాడు మనిషి కాదా? బతకటానికి కాదా పోయేది?
      ఒక govt వాడికి, వాడి కుటుంబాలకు అవసరాలు ఉండవా? అందరికీ సేవ చేస్తూ కొవ్వొత్తిలా కరిగిపోతూ వాడో వెర్రిపప్ప లాగా మిగిలిపోవాలా? అందరూ బానే ఉండొచ్చు మళ్ళీ.

      అవినీతి చేయకూడదు అంటే అది 100% correct! అంతేకానీ డబ్బే వద్దనుకునేంత ఆదర్శం మాకు లేదండి. నిజానికి 99% ఎవరూ ఉండరు. అందరూ బతకటానికే!

      ఒక constable job తెచ్చుకోటానికి నేను ఎంత కష్ట పడ్డానో నాకు తెలుసు. అలాంటి job నేను ఈ రోజు వదిలేసుకున్నాను. Govt మాచేత చేపిచ్చుకునే చాకిరికి మా జీతాలకు సంబంధమే లేదు. జీతాలు Time కు రావు. అన్నీ pending లు.మళ్ళీ ప్రాణాలకు తెగించి చేయాలి ఉద్యోగాలు. ఒకప్పటిలా pensions లేవు. వాడిచ్చే 30 వేలు busstand లో ఒక room అద్దెకు తీసుకుని బొంగులు, చాక్లెట్లు ,బిస్కెట్లు, popcorn, పిల్లల బొమ్మలు అమ్మినా వస్తాయి. పైగా white ration card కూడా వచ్చిద్ది. అన్ని పథకాలొస్తాయి.Tax deductions కూడా ఉండవు.

  13. Wow sir …superb explanation and good analysis

  14. Iam a Z generation working as a central government employee..iam experiencing the point 7 and 8🙆

  15. Person who has talent can achieve anything , don’t discourage people, people will come to know the reality then they can take decisions on that.

Comments are closed.